- Advertisement -
నవతెలంగాణ-జక్రాన్ పల్లి
ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి పెండ్లి ఆహ్వాన పత్రిక ను జక్రం పెళ్లి మండలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి అందించి ఆహ్వానించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి కూతురు వివాహం రావాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి ఆహ్వానించారు.
- Advertisement -



