- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
వందేమాతరం గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం లో కార్యాలయ సిబ్బంది వందేమాతరం గీతాన్ని సమూహ గానం రూపంలో ఆలపించారు. ఈ కార్యక్రమంలో సిఇఒ జిల్లా పరిషత్ కామారెడ్డి జిల్లా పరిషత్ సిఇఒ బి.చందర్, గంగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



