Saturday, November 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు బెంగుళూరుకు సీఎం రేవంత్ రెడ్డి

నేడు బెంగుళూరుకు సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి బెంగళూరుకు బయలుదేరనున్నారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు. ఈ పర్యటన కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యంత కీలకంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -