- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని నాగారం గ్రామంలో లబ్ధిదారులకు మంగళవారం కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మాజీ ఉపసర్పంచ్ సంఘ కుమార్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. గ్రామానికి చెందిన గడ్డి అనుష రూ. 29 వేలు, ఆకుల రాకేష్ రూ.60 వేలు, గడ్డి తిరుపతి రూ .19 వేల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జోగయ్య ,కనకయ్య, గడ్డి శ్రీనివాస్ , బత్తుల మహేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



