- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని చిన్నతూండ్ల గ్రామ సర్పంచ్ గా నూతనంగా ఎన్నికైన గడ్డం క్రాంతిని జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ గురువారం శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లింగయ్య పాల్గొన్నారు.
- Advertisement -



