- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని చిన్న షక్కర్గా గ్రామ సర్పంచిగా ఎన్నికైన దిగంబర్ ఉప సర్పంచ్ గా ఎన్నికైన షేక్ షాదుల్ కు ఆ గ్రామ నాయకులు షేక్ అస్లం, దత్తు, శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దిగంబర్ ఉపసర్పంచ్ షేక్ షాదుల్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజల సమస్యల పట్ల గ్రామ అభివృద్ధి పట్ల కలిసి మెలిసి పని చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉప సర్పంచ్ గా గెలిపించిన గ్రామ ప్రజలకు ఇరువురు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -



