- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ : మండల పరిధిలోని జలాల్ పూర్ గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్ గా గుండేటి మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ గా మూగ భోజన్న, వార్డు సభ్యులుగా సుద్ధపల్లి గంగు, పేట్ల గంగుబాయి, ఉల్లెంగ లక్ష్మీ, గుండు రాజేందర్, రాటం సాగర్, ఎంబరి నగేష్, కుంట శేఖర్, లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ లింబాద్రి, గ్రామపంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



