Monday, September 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు నిజామాబాద్ జిల్లాలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన..

నేడు నిజామాబాద్ జిల్లాలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : నేడు నిజామాబాద్ జిల్లాలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటించనున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే నషా ముక్త్ భారత్ అభియాన్ అవగాహన సదస్సులో కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. పసుపు బోర్డు కార్యాలయంలో పలువురు రైతులతో గవర్నర్‌ శివప్రతాప్‌ ముఖాముఖి మాట్లాడనున్నారు. పసుపు రైతుల సమస్యలు, సాగు పరిస్థితులపై చర్చించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -