- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మల్హర్ మండలంలోని ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన జంగిడి శ్రీనివాస్ సోమవారం ప్రత్యేక అధికారి,కార్యదర్శి భాస్కర్ రెడ్డిచే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చెరపట్టారు. ప్రజాప్రతినిధుగా అవకాశం కల్పించిన ప్రజలకు ఆయన ప్రత్యేక తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి,ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



