- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్ ఎన్నికైన మేకల రాజయ్య సోమవారం ప్రత్యేక అధికారి,కార్యదర్శి చెలుకల రాజు యాదవ్ చే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చెరపట్టారు. ప్రజాప్రతినిధుగా అవకాశం కల్పించిన ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, కాంగ్రెస్ నాయకులు ప్రకాష్ రావు, రాజు నాయక్, జక్కుల వెంకటస్వామి యాదవ్, అడ్వాల మహేష్ పాల్గొన్నారు.
- Advertisement -



