
నవతెలంగాణ-బెజ్జంకి
ఎన్నికల అధికారి అదేశం ప్రకారం మండలంలోని అయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన మౌలిక సదుపాయాలను పరిశీలిస్తున్నట్టు ఏఈఆర్ఓ శ్యామ్ తెలిపారు.గురువారం మండల పరిధిలోని రేగులపల్లి, పోతారం, చీలాపూర్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లోని మౌలిక సదుపాయాల ఏర్పాట్లను ఏఈఆర్ఓ శ్యామ్ పరిశీలించారు.