Sunday, December 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలురేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్‌, మండలి ఛైర్మన్‌ సమీక్ష నిర్వహించారు. రేపు శాసనసభకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ రానున్నారు. దీంతో అసెంబ్లీ వింటర్‌ సెషన్‌ వాడీవేడిగా సాగనున్నాయి. నీటి లెక్కలపై అధికార, ప్రతిపక్షం కసరత్తు చేస్తోంది. అధికార పక్షం ఎజెండాను బట్టి బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఉండనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -