Sunday, September 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅంబర్‌పేట్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

అంబర్‌పేట్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంబర్‌పేట్ తిరుమలనగర్‌లో నిభాష్ (25) అనే ఏఆర్ కానిస్టేబుల్ ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు స్నేహితులకు వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు పరిశీలించారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే లవ్ ఫెయిల్యూరే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -