Monday, December 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పశువుల నీటి తొట్టిని శుభ్రం చేయించిన సర్పంచ్

పశువుల నీటి తొట్టిని శుభ్రం చేయించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని రథం గల్లి ప్రాంతంలో గల పశువుల నీటి తొట్టిని సోమవారం పారిశుద్ధ కార్మికులు శుభ్రం చేశారు. పశువుల నీటి తోటి శుభ్రత పట్ల గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్ ప్రత్యేక దృష్టి పెట్టారు. పశువులు తాగే నీటితోటిని వారం 15 రోజులకు ఒకసారి ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని కార్మికులకు సూచించారు. నీటితోటి శుభ్రత పట్ల పశువుల దారులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -