Monday, December 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసినీ నటి మాధవీలతపై కేసు నమోదు

సినీ నటి మాధవీలతపై కేసు నమోదు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సినీ నటి మాధవీలతపై పోలీసు కేసు నమోదు అయింది. సాయిబాబాపై సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారని మాధవీలతతో పాటు పలువురు యూట్యూబర్లపై సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు చర్యలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -