నవతెలంగాణ – అడ్డగూడూర్
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలో ఓం సాయిరాం పెయింట్స్ షాప్ డీలర్ ధర్మ శెట్టి సాయికుమార్ షాపు ఆవరణంలో జెఎస్డబ్ల్యుటిఎస్ ఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెయింటర్స్ కి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జె ఎస్ డబ్ల్యూ టి ఎస్ ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెయింటర్స్ కి పెయింట్ ఎలా వేయాలి, ఏ ఏ కలర్లు ఎలా కలపాలి.. కలర్ లో ఉన్నటువంటి నాణ్యత గురించి అవగాహన కల్పించారు. పెయింట్ లో ఉన్నటువంటి మెలుకువల గురించి సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెయింటింగ్ యూనియన్ అధ్యక్షుడు సూరారం బాబు కుమార్, ఉపాధ్యక్షులు బాల్యంల మహేందర్, గజ్జెల్లి బాబు, సూరారం దేవానందం, ఇటికాల పరిసరాములు, బోడ యాదగిరి, బండి మహేష్, పిల్లి ఆంజనేయులు, వడ్డే రవితేజ తదితరులు పాల్గొన్నారు.
పెయింటర్స్ అవగాహన కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



