Thursday, September 24, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్కవిత 'TRS' పార్టీకి ఈసీ షాక్..

కవిత ‘TRS’ పార్టీకి ఈసీ షాక్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్: కల్వకుంట్ల కవితకు ఈసీ ఊహించని షాక్ ఇచ్చింది. ఆమె కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీకి ‘తెలంగాణ రక్షణ సేన’గా నామకరణం చేస్తూ రిజిస్ట్రేషన్ కోసం ఈసీకి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పేరును మార్చుకోవావాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) కవితకు అధికారికంగా లేఖ రాసింది. 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను తమకు సమర్పించాలని, లేదంటే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును పూర్తిగా మూసివేస్తామని ఈసీ తెలిపనట్లు సమాచారం. TRS పేరుపై BRS సహా కొన్ని పార్టీల నుంచి అభ్యంతరాలు రావడంతో ఈసీ కవితకు లేఖ రాసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -