Thursday, January 1, 2026
E-PAPER
Homeజిల్లాలుదానం నాగేందర్ ను కలిసిన నాయకులు

దానం నాగేందర్ ను కలిసిన నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను ఆయన నివాసంలో సీనియర్ నాయకులు కర్రె వీరయ్య కలిసి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రసాదం అందజేసి, శాలువాతో సన్మానించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -