Thursday, May 22, 2025
Homeతాజా వార్తలుపీర్జాదిగూడలో మళ్ళీ హైడ్రా కూల్చివేతలు..

పీర్జాదిగూడలో మళ్ళీ హైడ్రా కూల్చివేతలు..

- Advertisement -

నవతెలంగాణ – బోడుప్పల్: మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో హైడ్రా అధ్వర్యంలో పలు నిర్మాణాలను కూల్చివేశారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ పర్వతాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 1 లో గల మైనారిటీలకు చెందిన శ్మశాన వాటిక కబ్జా చేశారనే ఫిర్యాదుకు హైడ్రా కమిషనర్ స్పందించారు. బుధవారం సందర్శించిన వేంటనే నేడు కూల్చివేతలు చేపట్టారు. దీంతో తమ పూర్వికుల సమాధులను కబ్జా చేశారని, గత కొన్నేండ్లుగా పోరాటం చేసినా.. గత సర్కారు పట్టించుకోలేదని మైనారిటీ నాయకులు తెలిపారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా వల్ల మా సమస్యలు పరిష్కారమవుతున్నాయన్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వానికి, హైడ్రా అధికారులకు నాయకులు కృతజ్ఞతలు తెలియ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -