Thursday, September 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈజీఎస్ పనులపై అవగాహన

ఈజీఎస్ పనులపై అవగాహన

- Advertisement -

డి ఆర్ డి ఓ మధుసూదన రాజు 
నవతెలంగాణ-నెల్లికుదురు 

ఈజీఎస్ పనులపై అవగాహన కల్పించినట్లు డి ఆర్ డి ఓ మధుసూదన రాజు తెలిపారు. బుధవారం ఎంపీడీవో కుమార్ తో కలిసి సర్పంచులకు పంచాయతీ కార్యదర్శులకు సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఈజీఎస్ పనులపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి గ్రామంలోని ఈజిఎస్ పనులకు 200 మంది పైగా వచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈజీఎస్ పనులను ప్రతి ఒక్కరు సద్వినిగా చేసుకునే విధంగా సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పనులు నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -