Wednesday, May 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టెట్ తో కాలయాపన సరికాదు

టెట్ తో కాలయాపన సరికాదు

- Advertisement -

గోపగాని లింగమూర్తి, ఎమ్మెస్సీ బిఈడి
నవతెలంగాణ – తుంగతుర్తి
టెట్ తో కాలయాపన సరికాదని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు గోపగానిక లింగమూర్తి అన్నారు. బుధవారం ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ.. టెట్ (2011) మొదలైనప్పటి నుండి పరీక్ష రాస్తూ, ప్రతిసారి ఉత్తీర్ణత సాధిస్తూ వచ్చానని చెప్పారు. డీఎస్సీలో తగిన సంఖ్యలో పోస్టులు లేకపోవడం వలన, డీఎస్సీ నిర్వహించకపోవడం వలన టెట్ కే పరిమితమయ్యానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా పూర్తిస్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేసి జంబో డీఎస్సీ వేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -