నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కార్పొరేషన్లకు చైర్మన్లను, 11 వైస్ చైర్మన్లను ఖరారు చేశారు. విద్యా మరియు భాషా విభాగానికి సంబంధించి తెలుగు అకాడెమీ చైర్మన్‌గా ప్రొ. వెంకటనారాయణ నియమితులయ్యారు.
కమ్మ కార్పొరేషన్: బండి రమేష్ (చైర్మన్), పరుచూరి మురళి (వైస్ చైర్మన్)
వెలమ కార్పోరేషన్ చైర్మన్: జువ్వాడి నర్సింగ్ రావు
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ : బస్వరాజు శ్రీనివాస్, పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్‌లు
యాదవ సహకార సంస్థ: ఎం. రఘునాథ్ యాదవ్ (చైర్మన్), గజ్జి భాస్కర్ యాదవ్ (వైస్ చైర్మన్)..
గౌడ సహకార సంస్థ: మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్ (చైర్మన్), కేసం నాగరాజు గౌడ్ (వైస్ చైర్మన్)
మున్నూరుకాపు సహకార సంస్థ: బొమ్మ శ్రీరామ్(చైర్మన్), అల్లం భాస్కర్లు(వైస్ చైర్మన్)
చేనేత అభివృద్ధి సంస్థ (TSCO): దూడెం వెంకట్ రమణ, జక్కని అనిత
పద్మశాలీ కార్పోరేషన్: చైర్మన్ గూడూరు శ్రీనివాస్
వడ్డెర సహకార సంస్థ: గుంజా రేణుక నారాయణ, బత్తుల వెంకటేష్,
రజక సహకార సంస్థ: డాక్టర్ దాసరిరాజు అజయ్ కుమార్, బంగారు బాబు,
మేర సహకార సంస్థ: సంగ వెంకటరాజం, ఎం. లక్ష్మీ నారాయణ
వాల్మీకి బోయ సంస్థ: గట్టు తిమ్మప్ప, బోయ నాగేష్‌లు
పెరిక సహకార సంస్థ: దొంగరి వెంకటేశ్వర్లు, బుడగం శ్రీనివాస్‌లు
పశుసంవర్ధక ఫెడరేషన్: చైర్‌పర్సన్‌గా కొల్లె సరిత,



