Friday, May 8, 2026
E-PAPER
Homeఆదిలాబాద్విద్యుత్ షాక్ తగిలి వ్యక్తికి గాయాలు

విద్యుత్ షాక్ తగిలి వ్యక్తికి గాయాలు

- Advertisement -

నవతెలంగాణ-జన్నారం: జన్నారం మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన కంది శంకరయ్య క‌రెంటు షాక్‌ కొట్టింది. తన ఇంటి సమీపంలో కంచెను సదురుతుండగా కరెంట్ ట్రాన్స్ ఫార్మ‌ర్ వైర్ త‌గిలింది. దీంతో బాధితునికి చేయి, ఛాతి భాగంలో తీవ్ర గాయాలైయ్యాయి. చికిత్స్ బాధితుని స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -