Friday, July 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుశోభన్ బాబు భార్య కన్నుమూత

శోభన్ బాబు భార్య కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నటుడు శోభన్ బాబు సతీమణి శాంతకుమారి (86) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. శుక్రవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా, 1958 మే 15న శోభన్ బాబుతో శాంతకుమారికి పెళ్లి జరిగింది. 2008లో శోభన్ బాబు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -