- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలవనున్నారు. మహిళా శాసనసభ్యులపై పోలీసుల అనుచిత ప్రవర్తన, శాంతిభద్రతలు, ఇతర అంశాలపై వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. కాగా స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మండలి నుంచి ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయడంతో వివాదం ముదురుతోంది.
- Advertisement -



