Wednesday, September 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఐదు ఇరాన్‌ ట్యాంకర్లు ధ్వంసం

ఐదు ఇరాన్‌ ట్యాంకర్లు ధ్వంసం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా యుద్ధనౌకలను బాలిస్టిక్‌ క్షిపణులతో పేల్చేందుకు ఐఆర్‌జీసీ ప్రయత్నించింది. అయితే అమెరికా సైనికులకు ఎలాంటి ప్రాణనష్టం కలగలేదు. దీన్ని తీవ్రంగా పరిగణించిన అమెరికా ప్రతిదాడులకు దిగింది. ఖర్గ్‌ ద్వీపంపై దాడి చేసి ఇరాన్‌కు చెందిన ఐదు యుద్ధ ట్యాంకర్లను ధ్వంసం చేసినట్లు అమెరికా సైన్యం వెల్లడించింది. దీంతో జోర్డాన్‌ సహా పలు దేశాలపై ఇరాన్‌ ప్రతిదాడులు చేపట్టింది. తమ దాడుల్లో అమెరికా ఫైటర్‌జెట్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఇరాన్‌ ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -