- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి వామపక్ష విద్యార్థి సంఘాలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చాయి. వామపక్ష విద్యార్థి సంఘాలు ఈ బంద్‌ను ప్రకటించాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించాలన్న ప్రయత్నాలను మానుకోవాలని , ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశాయి. దీంతో పలు స్కూళ్లు సెలవు ప్రకటిస్తూ మెసేజ్‌లు పంపాయి. ఇక కొన్ని స్కూళ్లు రేపు (రెండో శనివారం) పని చేయనున్నాయి.
- Advertisement -



