- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో మంగళవారం ఖేల్ ఉత్సవాలను పాఠశాల డైరెక్టర్ విగ్నేశ్వర్ క్రీడా జ్యోతినీ వెలిగించి ప్రారంభించారు. ఖేల్ ఉత్సవాలు ఈ నెల 24 వరకు జరుగుతాయని వారు తెలిపారు. ఈ సందర్భంగా గ్రూప్ ల వారిగా మార్చ్ ఫస్ట్ ను విద్యార్థులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ విజయకర్తన్, ఉపాధ్యయ బృందం పాల్గొన్నారు.
- Advertisement -



