- Advertisement -
కొత్తపల్లి సర్పంచ్ కన్నీరు అరుణ స్వామి
నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలోని కాటారం మండలంలో కొత్తపల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్ కన్నీరు అరుణ స్వామి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామ సభలో పలు సమస్యల మీద చర్చించి తీర్మానం చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిలముల అశోక్, కార్యదర్శి,వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



