Saturday, May 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమోడీ సర్కార్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

మోడీ సర్కార్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్రంలోని మోడీ సర్కార్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ఆరోపించారు. ముఖ్యంగా, కేంద్రం తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదని, ఇది అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఫైర్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 10 రోజుల్లోనే ధరలు పెంచడం ప్రజల నమ్మకాన్ని వంచించడమేనని విమర్శించారు. పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని CM రేవంత్ డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -