- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : యూపీలోని వారణాసిలో జీఎస్టీ అధికారిణి అంబికా సింగ్, ఓ వ్యాపారవేత్త నుంచి రూ.50వేల లంచం తీసుకుంటుండగా ACB అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జీఎస్టీ ఫైల్స్ క్లియర్ చేసేందుకు ఆమె లంచం అడిగినట్లు సమాచారం. పట్టుబడిన సమయంలో ఆమె పారిపోయేందుకు ప్రయత్నించగా, నలుగురు మహిళా కానిస్టేబుళ్లు ఆమెను అడ్డుకున్నారు. ‘నన్ను ఇరికించారు. నేను తప్పు చేయలేదు. కాపాడండి’ అని ఆమె ప్రాధేయపడినప్పటికీ, స్థానికులు పట్టించుకోలేదు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
- Advertisement -



