- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బ్రిటన్ పర్యటనలో భాగంగా కార్డిఫ్ వేదికగా టీమిండియా ఇంగ్లాండ్ టీంతో రెండో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(9), గిల్(10) బ్యాటింగ్ చేస్తున్నారు. నాలుగు ఓవర్లకు ఇండియా స్కోర్: 22-0. మొదటి వన్డేలో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో న భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది.
- Advertisement -



