Sunday, September 20, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్పెరిగిన బంగారం ధరలు

పెరిగిన బంగారం ధరలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నిన్నటి వరకూ తగ్గుముఖం పట్టిన గోల్డ్ రేట్లు ఇవాళ ఒక్కసారిగా ఎగబాకాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 పెరిగి రూ.1,57,040కు చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.750 పెరిగి రూ.1,43,950గా నమోదైంది. మరోవైపు కిలో వెండి ధర రూ.3 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని బులియన్ వ్యాపారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -