Wednesday, May 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఏఐ.. ఉద్యోగుల తొలగింపు కోసం కాదు: డెమిస్

ఏఐ.. ఉద్యోగుల తొలగింపు కోసం కాదు: డెమిస్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఏఐ వినియోగంపై గూగుల్ డీప్‌మైండ్ సీఈవో డెమిస్ హిస్సాబిస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐని ఉత్పత్తి పెంచుకోవడానికి వాడుకోవాలని.. ఉద్యోగుల తొలగింపు కోసం కాదని  స్పష్టం చేశారు. సరైన ముందు చూపు లేకనే ఇటువంటి నిర్ణయాలు తీసుకొంటున్నారని వ్యాఖ్యానించారు. గూగుల్ I/O కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -