Thursday, May 21, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్ ప్రధాని నేను చెప్పిందే చేస్తారు..ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఇజ్రాయెల్ ప్రధాని నేను చెప్పిందే చేస్తారు..ట్రంప్ కీలక వ్యాఖ్యలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహు తాను చెప్పిందే చేస్తారని, ఆయన చాలా మంచి మనిషి అని ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు సరైన గౌరవం దక్కడం లేదని, తాను ఇజ్రాయెల్‌లో ప్రధాని పదవికి పోటీ చేసినా గెలుస్తానని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాల నేపథ్యంలో చర్చనీయాంశంగా మారాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -