Tuesday, May 26, 2026
E-PAPER
Homeజాతీయంమళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధర

మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధర

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వాహనదారులకు సీఎన్‌జీ ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. తాజా సవరణతో మంగళవారం (మే 26) సీఎన్‌జీ ధర కిలోకు మరో రూ. 2 మేర పెరిగింది. దీంతో రాజధాని ఢిల్లీలో సీఎన్‌జీ ధర రూ.83.09కి చేరింది. కేవలం 12 రోజుల్లోనే ధరలు పెరుగుదల నాలుగోసారి కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో సహజ వాయువు ధరల పెరుగుదల, సరఫరా సమస్యల కారణంగా ఈ పెంపు జరిగిందని ఇంధన కంపెనీలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -