- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కొహెడ సమీపంలో ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డుపై ఎయిరిండియాకు చెందిన బస్సు దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. బస్సు శంషాబాద్ నుంచి నగరంలోకి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
- Advertisement -



