Thursday, May 28, 2026
E-PAPER
Homeజాతీయంఘోర రోడ్డు ప్రమాదం.. సీరియల్ నటుడు సహా 8 మంది దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదం.. సీరియల్ నటుడు సహా 8 మంది దుర్మరణం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. రాయ్‌గ‌డ్‌ జిల్లాలో వీకెండ్ ట్రిప్కు వెళ్లిన ఎనిమిది మంది స్నేహితులు ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. ముంబైకి 180 కిలోమీటర్ల దూరంలోని అంబెనాలి ఘాట్ సెక్షన్‌లో ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో ‘అప్పీ ఆమ్చీ కలెక్టర్’ సీరియల్ నటుడు మహేష్ పవార్ (25) కూడా ఉన్నారు. ఘాట్ రోడ్డులోని మలుపు వద్ద వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -