Thursday, May 28, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ మండలంలో వైభవంగా బక్రీద్

 మండలంలో వైభవంగా బక్రీద్

- Advertisement -

 నవతెలంగాణ – జన్నారం: జన్నారం మండలవ్యాప్తంగా బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగను పురస్కరించుకుని పట్టణంతో పాటు పలు గ్రామాల శివారుల్లోని ఈద్గాల వద్ద ముస్లింలు పెద్ద సంఖ్యలో చేరి ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. బక్రీద్ త్యాగానికి, ప్రేమకు, సోదరభావానికి ప్రతీక అని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు ఈద్గాలను సందర్శించి ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -