Tuesday, June 17, 2025
E-PAPER
Homeబీజినెస్ఇనార్బిట్‌ మాల్‌లోతొలి ఆపిల్‌ ప్రీమియం పార్టనర్‌ స్టోర్‌

ఇనార్బిట్‌ మాల్‌లోతొలి ఆపిల్‌ ప్రీమియం పార్టనర్‌ స్టోర్‌

- Advertisement -

– ప్రారంభించిన ఆప్ట్రోనిక్స్‌
హైదరాబాద్‌ : దేశంలోనే అతిపెద్ద ఆపిల్‌ ప్రీమియం రీ సెల్లర్‌ అయిన ఆప్ట్రోనిక్స్‌ తెలంగాణ తొలి ఆపిల్‌ ప్రీమియం పార్టనర్‌ స్టోర్‌ను హైదరాబాద్‌లోని ఇనార్బిట్‌ మాల్‌లో వేడుకగా ప్రారంభించినట్టు తెలిపింది. ఈ స్టోర్‌లో ఆపిల్‌ అధికృత సెంటర్‌ కూడా ఉందని పేర్కొంది. నూతన ప్రారంభోత్సవం సందర్బంగా ప్రతీ ఉత్పత్తిపై కనీసం 12 శాతం తగ్గింపును పొందవచ్చని ఆప్ట్రోనిక్స్‌ వ్యవస్థాపకుడు సుతీందర్‌ సింగ్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -