Saturday, May 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుడెకరేషన్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

డెకరేషన్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరులోగల ఒక డెకరేషన్ సామాగ్రి గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -