- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు:-
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా శనివారం మండలంలోని కొయ్యుర్ గ్రామంలో శ్రీలక్ష్మి మండల సమాఖ్య ఆధ్వర్యంలో అమ్మకు అక్షర మాల (ఉల్లాస్) మహిళాశక్తి ర్యాలీ నిర్వహించారు.ప్రభుత్వం నిరక్షరాస్యత మహిళలకు నిర్వహించిన ఉల్లాస్ పరీక్షలో 99 శాతం ఉత్తీర్ణత సాధించారు.ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్ష, కోశాధికారి, ఉపసర్పంచ్ లకావత్ సవేందర్, వార్డు సభ్యులు, ఏపీఎం హనుమంతరావు, సిసి రవికుమార్, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



