Tuesday, June 2, 2026
E-PAPER
Homeఆటలుత్వరలోనే వైభవ్ జాతీయ జట్టులోకి వస్తాడు: బీసీసీఐ సెక్రటరీ

త్వరలోనే వైభవ్ జాతీయ జట్టులోకి వస్తాడు: బీసీసీఐ సెక్రటరీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన వైభవ్ సూర్యవంశీని జాతీయ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్ త్వరలోనే సీనియర్ నేషనల్ టీమ్‌లో కనిపిస్తాడని, ఐపీఎల్ 2026లో రాణించిన యువ ఆటగాళ్లపై సెలెక్టర్లు కన్నేసి ఉంచారని తెలిపారు. భారత జట్టు యూకే పర్యటన కోసం జట్టును ఎంపిక చేసే సమావేశాలలో వైభవ్ పేరును పరిగణలోకి తీసుకుంటారన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -