– ప్రచారంలో పాల్గొన్న చిన్న షక్కర్గా సర్పంచ్ దిగంబర్
నవతెలంగాణ-మద్నూర్ : జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు నాయకత్వంలో బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని మద్నూర్ మండలంలోని చిన్న షక్కర్గా గ్రామ సర్పంచ్ దిగంబర్ తెలిపారు. ఆదివారం నాడు బిచ్కుంద మండల కేంద్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గడపగడపకు ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే వెంట సర్పంచ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే తోటా నాయకత్వంలో బిచ్కుంద మున్సిపల్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. గడపగడపకు ప్రచారంలో ఎమ్మెల్యేకు ప్రజలంతా జై కొడుతున్నారని ఆయన చేపడుతున్న అభివృద్ధి పనులే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని తెలిపారు.
ఎమ్మెల్యే తోటా నాయకత్వంలో బిచ్కుంద మున్సిపల్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



