Thursday, June 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆర్టీసీ బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆర్టీసీ బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. సికింద్రాబాద్‌లోని జలమండలి కార్యాలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గురునానక్ కళాశాలలో బీటెక్ చదువుతున్న విశాల్ మదన్ ద్విచక్ర వాహనంపై జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఉప్పల్‌కు బయలుదేరాడు. ఈక్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొని చనిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -