Friday, June 5, 2026
E-PAPER
Homeజాతీయంఇవాళ రిజర్వుబ్యాంక్‌ ద్రవ్య పరపతి సమీక్ష

ఇవాళ రిజర్వుబ్యాంక్‌ ద్రవ్య పరపతి సమీక్ష

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రిజర్వుబ్యాంక్‌ తన ద్రవ్య పరపతి సమీక్షను శుక్రవారం ప్రకటించనున్నది. ఈసారి సమీక్షలో రిజర్వుబ్యాంక్‌ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా నిర్ణయం కీలకంగా మారింది. ఆరుగురు సభ్యులు కలిగిన పరపతి సమీక్ష సమావేశం బుధవారం ప్రారంభమై శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించనున్నది. ద్రవ్యోల్బణ రిస్క్‌ కారణంగా ఈ ఏడాది సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లను రెండు సార్లు సవరించే అవకాశాలున్నాయని అత్యధిక మంది అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -