Saturday, June 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం

ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ -హైదరాబాద్ : మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే లిఫ్ట్ లో ఉండగా రెండో అంతస్తు నుంచి పడిపోయింది. ఈ సమయంలో కవ్వంపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ ఉన్నారు. మోహన్ బర్త్ డేకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -