- Advertisement -
నవతెలంగాణ-కంఠేశ్వర్
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మల్లారం సిఎస్ఐ కు చెందిన యువకుడు చోటు సాధించాడు. సిఎస్ఐ చర్చికి చెందిన మరెల్లి యశ్వంత్ కుమార్ ఆన్లైన్ ద్వారా సంగీత శిక్షణ పొందాడు. అనంతరం 2,000 మంది సంగీత విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధుల పర్యవేక్షణలో గంటపాటు కీబోర్డ్ ప్లే చేసి ఈ ఘనతను సాధించాడు. ఈ క్రమంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారంగా సర్టిఫికెట్ అందుకున్నాడు.
- Advertisement -



