Friday, February 13, 2026
E-PAPER
Homeనల్లగొండ39వ వార్డు కౌన్సిల‌ర్‌గా బీఆర్‌ఎస్ అభ్య‌ర్థి దంత‌ల సాయి ప్రియ విక్ట‌రీ

39వ వార్డు కౌన్సిల‌ర్‌గా బీఆర్‌ఎస్ అభ్య‌ర్థి దంత‌ల సాయి ప్రియ విక్ట‌రీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీఆర్‌ఎస్ అభ్య‌ర్థి దంత‌ల సాయి ప్రియ సందీప్ నాయుడు విజ‌యం సాధించారు. బొండ్రాయి బ‌జార్‌లోని 39వ వార్డు కౌన్సిల‌ర్‌గా పోటీ చేసిన దంత‌ల సాయి ప్రియ..కాంగ్రెస్ అభ్య‌ర్థి గ‌డ్డం వెంక‌న్నపై ఘ‌న విజ‌యం సాధించారు. దీంతో బీఆర్ ఎస్ శ్రేణులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ సంబ‌రాలు చేసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -