- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో తండ్రీఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. వీరు సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు చెందిన కృష్ణ(32)కుమార్తె అనన్య, కుమారుడు రక్షిత్‌గా గుర్తించారు. ముగ్గురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



